Telugu Plant diseases list
Telugu names of plant diseases
| Plant disease (English name) | Plant disease (Telugu name) |
| Plant disease | మొక్కల తెగులు |
| Damping off | నానుడు తెగులు |
| Pre-emergence damping off | మొలవకు ముందు దశ (నానుడు తెగులు) |
| Post-emergence damping off | మొలకెత్తిన తరువాత దశ (నానుడు తెగులు) |
| Blast disease | అగ్గి తెగులు |
| Root rot | వేరు కుళ్ళు తెగులు |
| Wilt disease | వడల తెగులు |
| Downey mildew | బూజు తెగులు |
| Powdery mildew | బూడిద తెగులు |
| Rust disease | త్రుప్పు/ తుప్పు/ కుంకుమ తెగులు |
| Smut disease | కాటుక తెగులు |
| Leaf blight disease | ఆకు మాడు తెగులు |
| Leaf spot disease | ఆకు మచ్చ |
| Dwarfing | గిడసరి |
| Cankers | గజ్జి తెగులు |
| Mosaic disease | మొజాయిక్ తెగులు |
| Tumours | వ్రణము |
| Disease symptoms | తెగుళ్ల లక్షణాలు |
| Disease signs | తెగుళ్ల గుర్తులు |
Types of diseases/ Classification of diseases in Telugu
| Disease type | Telugu name |
| Endemic disease | స్థానీయ తెగులు |
| Sporadic disease | చెదురు ముదురు తెగులు |
| Epidemic disease | మహమ్మారి తెగులు |
To be precise Damping off- నారు కుళ్లు తెగులు
Yes, Thank you